నేచురల్ స్టార్ నానిని మాస్ అవతారంలో ప్రెజెంట్ చేసిన సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 115 కోట్లని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దసరా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. శాకుంతలం, రావణాసుర సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో మూడో వారంలో కూడా దసరా సినిమాకి…