అల్లు అర్జున్‌కి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న బన్నీ వాసు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అనే విషయం కూడా అందరికీ తెలుసు. అయితే, అల్లు అర్జున్ మొదటి హిట్ సినిమా ‘ఆర్య’తోనే ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. తాను డిస్ట్రిబ్యూటర్‌గా మారడం వెనుక అసలు కారణం అల్లు అర్జున్ అని ఆయన చెప్పుకొచ్చారు. తనను ‘ఆర్య’ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్‌కి, నిర్మాత దిల్ రాజుకు మధ్య కోఆర్డినేషన్ కోసం నియమించారని, ఆ సమయంలో తనకు దిల్ రాజుతో…