తమిళ సినీ పరిశ్రమకు చెందిన బిహైండ్‌వుడ్స్ ప్రతి ఏడాది సినిమా అవార్డుల ఈవెంట్ ని గ్రాండ్ గా చేస్తుంది. సౌత్ లోనే అత్యంత గ్రాండ్ గా జరిగే ఈ అవార్డ్స్ ఈవెంట్ కొన్ని రోజుల క్రితం అవార్డుల కార్యక్రమం నిర్వహించగా ఇందులో “గోల్డెన్ ఐకాన్ అఫ్ ది ఇయర్”గా అల్లు అర్జున్ కి అవార్డు అందించారు. ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా బన్నీ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ ఈవెంట్ లో బిహైండ్‌వుడ్స్ అల్లు అర్జున్ కి…