స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారినా… ఐకాన్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగినా కూడా అల్లు అర్జున్ తన పిల్లలకి మాత్రం ఒక మంచి ఫాదర్ గానే ఉంటాడు. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు అల్లు అర్జున్. అందుకే సోషల్ మీడియాలో చాలా ఫ్రీక్వెంట్ గా అల్లు అర్జున్, స్నేహ, అల్లు అర్హ, అయాన్ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. మెగా ఫ్యామిలీలో అకేషన్స్…