Bunny Vas : ఇప్పుడు థియేటర్ల బంద్ పై పెద్ద రచ్చనే జరుగుతోంది. థియేటర్ల బంద్ ఉండదని నిర్మాతల మండలి ప్రకటించినా సరే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో నిప్పు రాజుకున్నట్టే అయింది. సినిమా ఇండస్ట్రీపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని.. స్వీకరిస్తానని చెప్పడంతో తీవ్ర కలకలం మొదలైంది. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో చాలా రాజకీయాలు ఉన్నాయని..…
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్…
పుష్ప -2 రిలీజ్ రోజు న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. చాలా నెలలుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజ్ కొద్దీ రోజుల క్రితం ఆసుపత్రి నుండి డిశార్చి అయ్యాడు. అయితే శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేందుకు మరి కొన్ని నెలలు పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. అదే సమయంలో శ్రీతేజ్ ను రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. నేడు శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్. రీహాబ్ కు వెళ్లి డాక్టర్లను…
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న సింగిల్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. నిజానికి, శ్రీ విష్ణు తన సినిమాలను ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఎంచుకుంటాడు. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రత్యేకమైన పాత్రను ఎంచుకున్నాడు. అయితే, సినిమా ట్రైలర్లో పలువురు హీరోలను అనుకరిస్తూ చెప్పిన డైలాగులు, ముఖ్యంగా శ్రీ విష్ణు తన గురించి మాట్లాడిన విషయాలు, మంచు విష్ణును బాధించాయి. విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసిన వీడియోలోని “శివయ్య” అనే…
Allu Aravind : అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా మూవీ సింగిల్. శ్రీ విష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా చేస్తున్నారు. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ కు మీడియా రిపోర్టర్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ట్రైలర్ లో ‘ఆడవాళ్లు కాక్రోచ్ లాంటి వాళ్లు’ అనే డైలాగ్ ఉంది.…
చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్గా మారిన మరో సోయగం అలీనా షాజీ అలియాస్ ఇవానా. లవ్టుడేతో కోలీవుడ్, టాలీవుడ్ యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను తర్వాత సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది ఇవానా. పేలవమైన స్క్రిప్ట్ వల్ల ఆ తర్వాత వచ్చిన లెట్స్ గెట్ మారీడ్, మాతిమారన్, కాల్వన్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. కానీ మళ్లీ తన లక్కీ బాయ్ అయ్యాడు ప్రదీప్ రంగనాథ్. డ్రాగన్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి మళ్లీ కెవ్వు…
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థకు చెందిన బన్నీ వాసు వెల్లడించారు. అసలు విషయం ఏమిటంటే చావా అనే సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా అందులో ఈ సినిమాని రిలీజ్ చేస్తాను అన్నప్పుడు అల్లు అరవింద్ రియాక్షన్ ఏమిటి అని ప్రశ్నించారు. అయితే నిజానికి ఆయన కేరళ ట్రీట్మెంట్ కోసం…
రామ్ చరణ్ మీద తాను చులకన చేయున్నట్టుగా కామెంట్స్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం మీద అల్లు అరవింద్ స్పందించారు. తండేల్ సినిమా పైరసీ జరుగుతుంది దాన్ని అరికట్టాలంటూ ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ఈ మేరకు అల్లు అరవింద్ కామెంట్ చేశారు.. గతంలో తండేల్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఉన్న సమయంలో రామ్ చరణ్ సినిమాను ఆయనను తక్కువ చేసి మాట్లాడినట్లు ఒక సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. అయితే అప్పుడు స్పందించడం కరెక్ట్…
నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీత ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా హీరో హీరోయిన్ల కంటే ఎక్కువగా అల్లు అరవింద్ కనిపిస్తున్నారని కామెంట్స్ ముందు నుంచి వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆయన గేమ్ చేంజర్ సినిమాను ఉద్దేశిస్తూ దిల్ రాజుతో ప్రస్తావించిన మాటలు మెగా అభిమానులకు టార్గెట్ అయ్యాయి.…
ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘తండేల్’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన లభించగా.. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మారుమోగుతున్నాయి. అలాగే యూట్యూబ్‌లో ఈ సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ విషయంలో…