గీతా గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండ కలిసి ఒక సినిమాని అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ టాలీవుడ్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. గీత గోవింద తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే పరశురామ్ ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ బ్యానర్ నుంచి భారి మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు కానీ సడన్ దిల్ రాజు బ్యానర్ లో…