ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి ఎక్కువ సమయమేమి లేదు. ఈ మెగా ఈవెంట్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు అమెరికా, వెస్టిండీస్ ల గడ్డపై ప్రపంచకప్ జరగబోతోంది. ఇందుకు సంబంధించి ఐసీసీ కూడా పూర్తి సన్నాహాల్లో బిజీగా ఉంది. ఇకపోతే తాజాగా, టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన కామెంటరీ ప్యానెల్ ను ప్రకటించింది ఐసీసీ. ఇందులో భారత్ నుంచి భారత మాజీ దిగ్గజ ఆటగాళ్లు హర్ష్ భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్…