సోషల్ మీడియా వచ్చాకా ఎవరికి ప్రైవసీ లేకుండా పోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ ను కూడా బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యి వైరల్ గా మారాయి. ఈ మధ్యనే తెలుగు యూట్యూబర్ జంట ప్రైవేట్ వీడియో లీక్ అయ్యినట్లు కూడా వార్తలు వచ్చాయి.