మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని కొంతకాలం క్రితం గట్టిగా ప్రచారం జరిగింది. ఈ సినిమాకు “అలివేలుమంగ వెంకటరమణ” అనే టైటిల్ ను ఖరారు చేశారని అన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఊసే లేదు. ప్రస్తుతం గోపీచంద్ “సీటిమార్” విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా “పక్కా కమర్షియల్” షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి…