Ali Reza Ram NRI Releasing on July 26: బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా హీరోగా, సీతా నారాయణన్ కథానాయికగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనే టాగ్ లైన్ తో ఈ సినిమాను ఎన్.లక్ష్మీ నందా డైరెక్ట్ చేశారు. మువ్వా క్రియేషన్స్ పతాకంపై మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల చేయబోతున్న క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు.…
Disney Plus Hotstar Specials “Vadhuvu” web series trailer out: సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”ను ప్రేక్షకులకు అందిస్తోంది. అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “వధువు” వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ…
ఆదిసాయికుమార్ నటించిన తాజా చిత్రం 'సి.ఎస్.ఐ. సనాతన్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. శుక్రవారం జనం ముందుకొస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లో జరిగింది.
ధృవ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అలీ రైజా. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటికి వచ్చాడు. ఈ నటుడు బిగ్ బాస్ లోకి వెళ్లివచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఒక సినిమాలో కానీ, సీరియల్ లో కానీ కనిపించలేదు. కనీసం వేడుకలలో కూడా సందడి లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే అలీ తాజాగా ఒక షో లో పాల్గొన్నాడు. దీంతో మీ…
ప్రముఖ బుల్లితెర నటుడు అలీ రెజా తన వ్యక్తిగత జీవితంలో ఒక అందమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. అలీ, అతని భార్య మసుమ్ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. తాజాగా అలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్పెషల్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకున్నారు. ఆయన తన గర్భిణీ భార్యతో కలిసి నడుస్తున్న ఒక అందమైన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. “మా ఈ కొత్త ప్రయాణంలో కలిసి నడుస్తున్నాం” అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అలీ దంపతులకు…