ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. ఆమె ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే ఒక ఫాంటసీ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. Also Read:Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ? తాజాగా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ తెరమీదకు రావడంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ…
Mirzapur 3 Trailer Released : అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ షోలో కనిపించే అన్ని పాత్రలను ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏ సిరీస్ మూడో సీజన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల, దాని మూడవ సీజన్ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 5, 2024న విడుదల కానుందని చెబుతున్న ఈ…
Bollywood Couple: బాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. షకీలా సినిమాతో హిందీతో పాటు తెలుగులోనూ రచ్చ చేసిన రిచా చద్దా.. మీర్జాపూర్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అలీ ఫజల్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.
ఓటీటీ బాట పట్టిన మరో బాలీవుడ్ బిగ్ మూవీ ‘భూత్ పోలీస్’. దెయ్యాల్ని వెంటాడే పోలీసులుగా సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ సెప్టెంబర్ నెలలో థియేటర్స్ కు రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి అంగీకరించి డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు. అయితే, ‘భూత్ పోలీస్’ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారికంగా…
నెట్ఫ్లిక్స్ కొత్త ఆంథాలజీ సిరీస్ ట్రైలర్ “రే” ఈ రోజు విడుదలైంది. ఈ సిరీస్ ప్రముఖ చిత్రనిర్మాత సత్యజిత్ రే రచనల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, అలీ ఫజల్, హర్షవర్ధన్ కపూర్, కే కే మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంకా గజరాజ్ రావు, శ్వేతా బసు ప్రసాద్, అనిండిత బోస్, బిడితా బాగ్, దిబ్యేండు భట్టాచార్య, రాధిక మదన్, చందన్ రాయ్ సన్వాల్ … అభిషేక్ చౌబే, శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ బాలా…