Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ- పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయాల వలన ఈ ఇద్దరు స్నేహితులు విడిపోయారు.
Cm Jagan: కమెడియన్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం గత రోజు అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. టాలీవుడ్ కు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు పెళ్ళికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక నేడు గుంటూరు లో ఈ జంట రిసెప్షన్ ఘనంగా జరిగింది.
Comedian Ali: టాలీవుడ్ టాప్ కమెడియన్ ఆలీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న విషయం విదితమే. ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం నవంబర్ 27 న గ్రాండ్ గా జరగనున్న విషయం తెలిసిందే.
Comedian Ali: కమెడియన్ ఆలీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇంకోపక్క బుల్లితెరపై టాక్ షో నడుపుతూ, ఇంకోపక్క నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా మారాడు. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే మొదటి నుంచి వైసీపీ లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు.