మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బుధవారం సాయంత్రం నాటిదని చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.
మద్యం కోసం ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు కొందరు ఆకతాయిలు. ఈ దారుణ ఘటన చిత్తూరులో బుధవారం జరిగింది. బుధవారం నాడు చిత్తూరులోని ఇందిరానగర్ సమీపంలో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Private Part Cut: ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే వేధింపులకు విసుగు చెందిన అతని రెండో భార్య భర్త మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ భర్తని ఒంగోలు నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..…
బీర్..యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్. ఓ బంధువొచ్చినా..ఓ ఫ్రెండ్ కలిసినా..ఆనందంలో ఉన్నా..విషాదంలో ఉన్నా..ఇప్పుడు బీర్ తాగడం అనేది కామన్ అయిపోయింది. పండగలు, జాతరలు ఇలా సందర్భం ఏదైనా బీరు లేకుండా అవి జరగవంటారు యూత్.. అయితే బీర్ మితంగా తాగితే ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు.. అలా కాకుండా రోజూ బీర్ తాగుతుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు.
మద్యం తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు. మద్యం బాటిల్ పై కూడా "మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. కానీ దానికి అలవాటు పడ్డ మందుబాబులు దాన్ని మానలేరు.
Sinus Problem: సైనస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు తినే ఆహారాలపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. కొన్ని ఆహారాలు సైనస్ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. సమస్య లక్షణాలను మరింత దిగజార్చవచ్చు. సైనస్ సమస్యలతో వ్యవహరించేటప్పుడు మీరు నివారించాల్సిన ఆహారాల గురించి ఒకసారి చూద్దాం. మసాలా ఆహారాలు (Spicy Foods): కారంగా ఉండే ఆహారాలు సైనస్ సమస్యలకు కారణమవుతాయి. మసాలా దినుసుల నుండి వచ్చే వేడి నాసికా మార్గాలను చికాకు పెట్టగలదు. ఇంకా వాపుకు దారితీస్తుంది. ఇది…
Foods that Affect Migraine Pain: మైగ్రేన్ నొప్పి మనిషిని బాగా బలహీనపరుస్తుంది. తరచుగా బాధితులు వారి రోజువారీ కార్యకలాపాలను కొనసాగించలేరు. మందులు లక్షణాలను తగ్గించడంలో సహాయపడగలిగినప్పటికీ, తరచుగా విస్మరించబడే ఒక అంశం మైగ్రేన్ నొప్పిపై కొన్ని ఆహారాల ప్రభావం ఉంటుంది. మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించే లేదా మరింత తీవ్రతరం చేసే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు చూద్దాం. ఇకపోతే ఆహారాలు, మైగ్రేన్ నొప్పి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది వ్యక్తులలో కొన్ని…
చిన్న పరిమి గ్రామానికి చెందిన బాధితుడు అజ్గర్ను ఈ నెల 30వ తేదీన కొందరు యువకులు పని ఉందంటూ చండూరు డొంకలోకి తీసుకు వెళ్లి మద్యం తాగించారు. వారు కూడా మద్యం సేవించారు.. ఆ తర్వాత ఏవేవో కారణాలు చెబుతూ యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, బెల్టులు తీసుకుని చితకబాదారు. బాధిత యువకుడు కొట్టొద్దని మొత్తుకున్నా, కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా
Goa: మద్యపానం, బీచులకు గోవా ఫేమస్. ఈ రాష్ట్రానికి టూరిస్టు వెళ్లేందుకు మద్యం కూడా ఒక కారణం. ఇదిలా ఉంటే గోవాలో మద్యాన్ని నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్యే ప్రేమేంద్ర షెడ్ శాసనసభలో డిమాండ్ చేశారు. అయితే, సహచర బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆయన డిమాండ్ని పెద్దగా పట్టించుకోలేదు.