Thailand: ఒక మనిషి కేవలం బీరు తాగి ఎంతకాలం జీవించగలడు..? ఈ ప్రశ్నకు సమాధానం దొరకక పోవచ్చు. కానీ.. థాయిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇది ట్రై చేసి చివరికి మరణించాడు. Odditycentral.com నివేదిక ప్రకారం.. థాయిలాండ్‌లోని రేయాంగ్‌లో అధికంగా బీర్లు తాగి ఓ వ్యక్తి మరణించాడు. అతని ఇంట్లో 100 కి పైగా ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. అన్ని సీసాలు బెడ్‌రూంలో నేలపై పేర్చారు. ఆ వ్యక్తి ఒక నెలకు పైగా ఆహారం మానేసి…
కల్తీ కల్లు కేసు వ్యవహారంలో కల్లు కాంపౌండ్ ఓనర్ నిర్వాకం బయటపడింది. కల్తీ కల్లు తాగి స్వరూప అనే మహిళ అస్వస్థకు గురైంది. నాలుగు రోజుల క్రితమే నిజాంపేటలోని హోలీ స్టిక్ హాస్పిటల్లో చేరింది. నిన్న చికిత్స పొందుతూ ఆమె మరణించారు..