Liquor Prices: భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మధ్య వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement – FTA) లిక్కర్ రంగంలోని స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ప్రముఖ మద్యం కంపెనీల షేర్లు పడిపోయాయి. ఈ ఒప్పందంలో స్కాచ్, విస్కీ, జిన్‌పై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించడం వల్ల మార్కెట్‌లో ధరల పోటీ పెరిగే అవకాశంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. Rajasthan: రాజస్థాన్‌లో ఘోర విషాదం.. స్కూల్ బిల్డింగ్ కూలి నలుగరు…