ఈ వేగవంతమైన జీవనశైలిలో, నిద్రలేమి అనేది మనలో చాలా మందిని ప్రభావితం చేసే సమస్య. కానీ ఈ నిద్రలేమి సమస్య ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రోజూ తగినంత నిద్రలేకపోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు మరియు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్లీప్ మరియు సిర్కాడియన్ రిథమ్ నిపుణుడు ప్రొఫెసర్ రస్సెల్ ఫోస్టర్ ప్రకారం, నిద్రలేమితో బాధపడేవారు ముఖ్యంగా పడుకునే ముందు తమ అలవాట్లను నియంత్రించుకోవడం…