Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ అనగానే మన తెలుగు వాళ్ళకి అందరికి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ చేసిన మురారి సినిమా లో ఎంతో పెద్ద హిట్ అయిన సాంగ్ ఇక అదే సాంగ్ రిఫరెన్స్ తో యంగ్ నటుడు కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రి�