మనకు తెలియని కొత్త నెంబర్స్ ను గుర్తించడానికి వాడే యాప్ ట్రూకాలర్.. ఎక్కడ నుంచి ఎప్పుడూ చేశారు.. వారి ఫోటో మరియు వివరాలను తెలుపుతుంది. స్పామ్ కాల్స్ ను నోటిఫై చేసి వాటిని బ్లాక్ చేయడం దీనిలో స్పెషాలిటీ.. కాగా పెరుగుతున్న టెక్నాలజీ, అలాగే సైబర్ క్రైమ్ లను తగ్గించడానికి కూడా ఇందులో సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.. గూగుల్ ప్లే, ఆపిల్ యాప్…