Al Pacino: ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి అయ్యారు. అతని 29 ఏళ్ల స్నేహితురాలు నూర్ అల్ఫాల్లా ఒక కొడుకుకు జన్మనిచ్చింది.
Al Pacino: సాధారణంగా పెళ్లి, పిల్లలు అనేది వారి పర్సనల్స్. కానీ, సినీ తారల విషయంలో మాత్రం అభిమానులు ఎప్పుడు వారి జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటారు. అది అనుమానం కాదు అభిమానం. మా హీరో అది.. మా హీరో ఇది అని చెప్పుకోవాలి అంటే.. వారు తప్పు చేయకుండా అభిమానులే ఆపాలి.
అల్ పచినో పేరు వినగానే ఆయన నటించిన అనేక చిత్రరాజాలు మన మదిలో మెదలుతాయి. ముఖ్యంగా “గాడ్ ఫాదర్, సెర్పికో, డాగ్ డే ఆఫ్టర్ నూన్, డిక్ ట్రేసీ, సెంట్ ఆఫ్ ఏ ఉమన్” వంటి చిత్రాలు గుర్తుకు రాకమానవు. ‘సెంట్ ఆఫ్ ఉమన్’తో బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను సొంతం చేసుకున్న అల్ పచినో 83 ఏళ్ళ వయసులోనూ ఉత్సాహంగా ఉన్నార�
సినీప్రియులు నచ్చి, మెచ్చి మరీ మరీ చూసిన చిత్రాలు అనేకం. వాటిలో 1972లో తెరకెక్కిన ‘ద గాడ్ ఫాదర్’ మరపురానిది. మరువలేనిది. మరచిపోకూడనిది అని చెప్పవచ్చు. 1930లలో మాటలు విరివిగా విసరడం మొదలెట్టిన సినిమాకు తొలుత జాన్ ఫోర్డ్ రూపొందించిన వెస్ట్రన్స్, ఫ్యామిలీ డ్రామాస్ పెద్ద బాలశిక్షగా పనిచేశాయి. 1941 తరువా�