రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమాతో యష్ కెరీర్ ఒక సారిగా మారిపొయింది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్ 2’తో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా గుర్తింపు సంపాదించుకున్నాడు.ముఖ్యంగా హిందీలో తెగ పాపులర్ అయిపొయాడు. ఇక ఈ రెండు…