Home
Akkineni Nagarjuna
Akkineni Nagarjuna News
-
Bigg Boss Telugu 7: ఎవరి ఊహకు అందని సీజన్.. నాగ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే
Bigg Boss Telugu 7: బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటూ అరిచే సమయం ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ మొదలుకానుంది. ఎపప్టి నుంచో బిగ్ బాస్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఈసారి కూడా ఈ సీజన్ కు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. -
Akkineni Nagarjuna: ఆ స్టార్ హీరోతో నాగార్జున మల్టీస్టారర్.. మరో ఊపిరి అయితే కాదుగా.. ?
Akkineni Nagarjuna: అక్కినేని ఫ్యాన్స్.. ఇక నిద్రలేచే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు అక్కినేని నాగార్జున సినిమా ప్రకటించడానికి రెడీ అయిపోయాడు. అయితే సోలో హీరోగా కాదు.. మల్టీస్టారర్ గా అంట. ఏంటి.. ఈసారి అఖిల్ తోనా, చైతన్యతోనా అని ఆలోచిస్తున్నారా.. ? లేదు లేదు.. ఈసారి నాగ్ రూటు మార్చాడు.. కొడుకులతో కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మల్టీస్టారర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
Vaishnavi Chaitanya: బిగ్ బాస్ లోకి ‘బేబీ’.. ఏం మాట్లాడుతున్నార్రా.. నరాలు కట్ అవుతున్నాయి
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. బేబీ మూవీతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయామైంది. ఇద్దరు హీరోలను మోసం చేసే హీరోయిన్ గా ఆమె నటనకు ఫిదా కానీ వారుండరు అంటే అతిశయోక్తి కాదు. -
Bigg Boss Telugu 7: కుడి ఎడమ అయితే పొరపాటు లేదోయ్ .. నాగ్ ప్రోమో వచ్చేసిందోచ్
Bigg Boss Telugu 7: ఎన్నాళ్ళో వేచిన ఉదయం .. ఈరోజే ఎదురయ్యింది.. బిగ్ బాస్ 7 ఎట్టకేలకు వచ్చేస్తోంది అంటూ పాడేసుకుంటున్నారు ప్రేక్షకులు. బుల్లితెర రియాలిటీ షోగా బిగ్ బాస్ కు ఒక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసిన బిగ్ బాస్ .. -
Biggboss 7: బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. రేయ్.. ఎవర్రా మీరంతా.. ?
Biggboss 7: బిగ్ బాస్.. ఏడవసారి రచ్చ చేయడానికి వచ్చేస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో త్వరలోనే ఏడవ సీజన్లోకి అడుగుపెడుతుంది. ఈసారి కూడా అక్కినేని నాగార్జున అని పోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే బిగ్ బాస్ పోస్టర్ ప్రోమో లోగో రిలీజ్ చేశారు దీంతో ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. -
Akkineni Nagarjuna: ఈసారి కూడా బిగ్ బాస్ హోస్ట్ మన్మథుడే.. ఇదుగో సాక్ష్యం
Exclusive: బిగ్ బాస్.. తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ లేట్ అయ్యింది.. లేకపోతే ఇప్పటికే సీజన్ 7 మొదలుకావాల్సి ఉంది. ఇకపోతే ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 7 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ లోగోను రిలీజ్ చేస్తూ త్వరలోనే బిగ్ బాస్ ప్రారంభం కానుందని తెలిపారు. -
BiggBossTelugu7: బ్రేకింగ్.. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. హోస్ట్ ఎవరంటే.. ?
BiggBossTelugu7: వచ్చేసింది.. వచ్చేసింది.. అందరు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ .. ఇప్పుడు ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు ఎప్పుడో బిగ్ బాస్ మొదలుకావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవలన ఆలస్యమయింది. -
Madhavi Latha: బిగ్ బాస్ కు మాధవీలతా.. ?
Madhavi Latha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాటికి సీజన్ 7 మొదలైపోవాలి. కానీ, కొన్ని కారణాల వలన ఈసారి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ కారణాల్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయకపోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో కొత్తహోస్ట్ కోసం వెతుకుతున్నారని సమాచారం. -
Akkineni Nagarjuna: కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న నాగ్.. ఎన్ని లక్షలో తెలుసా.. ?
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. గ్యాప్ ఇచ్చాడు అనడం కన్నా వచ్చింది అని చెప్పొచ్చు. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించింది లేదు. అంతే కాకుండా మీడియా ముందుకు కూడా చాలా రేర్ గా కనిపిస్తున్నాడు. -
Akkineni Nagarjuna: నాగార్జున.. ఇక దానికే పరిమితమా..?
Akkineni Nagarjuna: గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించింది లేదు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో ఒక సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. కానీ, ఆ సినిమాను రవితేజ లాగేశాడు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!