Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున రెస్ట్ తీసుకోవడానికే పరిమితమా..? అంటే అవును అనే మాటనే ఎక్కువ వినిపిస్తుంది. అందుకు కారణం నాగ్.. సినిమాలకు గ్యాప్ ఇవ్వడమే. అప్పుడెప్పుడో ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించింది లేదు.