2022 అక్కినేని ఫ్యామిలీకి అంతగా కలిసి రాలేదు. ఈ ఇయర్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా సినీ అభిమానులని డిజప్పాయింట్ చేసింది. నాగ చైతన్య కూడా 2022లో మూడు సినిమాలని రిలీజ్ చేశాడు, వీటిలో ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చడ్డా'(గెస్ట్ పెర్ఫార్మెన్స్) సినిమాలో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని రాబట్టలేకపోయాయి. నాగార్జున, చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా మాత్రమే 2022లో అక్కినేని ఫ్యామిలీకి దక్కిన హిట్. డిజప్పాయింట్ చేసిన 2022 నుంచి బయటకి…