టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలోనే తాతగా ప్రమోషన్ పొందబోతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. మొదట నాగచైతన్య-శోభిత దంపతుల గురించి రూమర్స్ రాగా, తాజాగా అఖిల్-జైనబ్‌లు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా ఒక హెల్త్ ఈవెంట్‌లో నాగార్జున స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”మీరు తాత గా ప్రమోట్ అవుతున్నారట కదా.. నిజమేనా?” అని మీడియా అడగగా.. ఆయన, Also Read : Avatar : రివ్యూస్‌తోనే షాక్ ఇస్తున్న…