అఖిల్ అక్కినేని తన కండలు తిరిగిన శరీరంతో బీస్ట్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి కోసం ‘ఏజెంట్’గా మారిన ఈ హీరో… ఆ సినిమా కోసం సరికొత్త ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారి అందరికీ షాకిచ్చాడు. ఇక తాజాగా న్యూఇయర్ సందర్భంగా మరోమారు తన తన కండలు తిరిగిన దేహంతో ఫొటోకు ఫోజులిచ్చి అమ్మాయిలకు మన్మథుడిగా మారాడు. “కొత్త సంవత్సరం… కొత్త నేను. 2022లో నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను. మీలో…