అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన హీరో అఖిల్ అక్కినేని రెండేళ్ల గ్యాప్ ఇచ్చి ‘ఏజెంట్’ సినిమాతో ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే గ్లిమ్ప్స్, సాంగ్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచుతున్న మేకర్స్ ‘ఏజెంట్’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు.…