నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. గత రాత్రి ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అయితే నిన్న తెలంగాణ హైకోర్టులో అఖండ 2 ప్రీమియర్ షోలు నిర్వహణకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ రేట్లు పెంచడంపై సవాల్ చేస్తూ లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేయగా, సతీష్ కమల్ పిటిషనర్‌గా ఉన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్ట…
వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది. బాలయ్య – బోయపాటిల మాస్ తాండవం అఖండ 2 మరికొన్ని గంటల్లోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. అసలే ఒకసారి వాయిదా పడి వస్తోంది. వాయిదా వేయడంతో అటు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు అఖండ 2 చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ వద్ద మాస్ తాండవం ఆడించేందుకు ఫాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటల ఆటతో వచ్చేస్తోంది అఖండ 2. మరోవైపు అడ్వాన్స్…
బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా రిలీజ్ వాయిదా పడి ఇప్పుడు అన్ని సమస్యలు అధిగమించి ఈనెల 11తేదీన అనగా గురువారం రాత్రి 9 గంటలకు పైడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీ అయింది. మరికొద్ది సేపట్లో అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు మేకర్స్. వాస్తవంగా చెప్పాలంటే మొదట అనుకున్న రిలీజ్ టైమ్ లో ఉన్న హైప్ కంటే ఇప్పడు వస్తున్న…
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అన్ని సమస్యలు అధిగమించి ఈనెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. 11తేదీన రాత్రి 9 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పైడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.మరికొద్ది సేపట్లో అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు మేకర్స్. రిలీజ్ వాయిదా పడడంతో సినిమాపై హైప్…