వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది. బాలయ్య – బోయపాటిల మాస్ తాండవం అఖండ 2 మరికొన్ని గంటల్లోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. అసలే ఒకసారి వాయిదా పడి వస్తోంది. వాయిదా వేయడంతో అటు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు అఖండ 2 చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ వద్ద మాస్ తాండవం ఆడించేందుకు ఫాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటల ఆటతో వచ్చేస్తోంది అఖండ 2. మరోవైపు అడ్వాన్స్…
బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా రిలీజ్ వాయిదా పడి ఇప్పుడు అన్ని సమస్యలు అధిగమించి ఈ రోజు రాత్రి 9 గంటలకు పైడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీ అయింది. ఓవర్సీస్ లో ఇప్పటికే భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి బజ్ వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే మొదట అనుకున్న రిలీజ్ టైమ్ లో…