Akhanda 2: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలయ్య.. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజే 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య మార్క్‌ను మరోసారి నిరూపించింది. తాజాగా బాలయ్య అభిమానులకు మరో విశేషం అందించింది చిత్ర యూనిట్. ప్రయాగ్ రాజ్‌లో…
Akhanda Sequel with Balakrishna is in Allu Aravind’s Geetha Arts>: ఈ మధ్య కాలంలో బోయపాటి శ్రీను-అల్లు అరవింద్ పక్కపక్కనే నిలబడి ఉన్న ఫొటో ఒకటి రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను- అల్లు అరవింద్ కాంబినేషన్లో సరైనోడు సినిమా తరువాత మళ్ళీ కాంబో రిపీట్ అవుతుందని హిట్ ఇచ్చేలా పోస్ట్ పెట్టడంతో అనేక రకాల కామెంట్లు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ –…
చిత్రపరిశ్రమలో ‘అఖండ’ హిట్ తో 2021 విన్నర్ గా నిలిచారు బాలయ్య. కరోనా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన సినిమాను విడుదల చేసి, బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్రపరిశ్రమలో ఒక ధైర్యాన్ని నింపారు. ఇక ఈ సినిమా విజయవంతం కావడం పట్ల చిత్రబృందం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాలయ్యలో, ఆయన అభిమానుల్లో ఆ జోష్ స్పష్టంగా కన్పిస్తోంది. ‘అఖండ’ సినిమా థియేటర్లలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ…