కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ఒకరు. అజిత్ సినిమా రిలీజ్ అయితే అయన అభిమానులు చేసే హంగామా అంత ఇంత కాదు. ఇక అజిత్ కు సినిమాలతో పాటు రేసింగ్ అంటే మక్కువ ఎక్కవ. గతంలోను ఫార్ములా వన్ రేసింగ్ పాల్గొని మెడల్స్ సాధించాడు అజిత్. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఒక టీమ్ ను రెడీ చేసి ఈ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రేసింగ్…
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రజెంట్ ఆయన ‘విదా ముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. దీంతో పాటుగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…