తమిళ స్టార్ హీరో అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నాడు. ఒకవైపు మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా చేస్తూనే మరోవైపు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘విదాముయార్చి’ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల షూట్ జెట్ స్పీడ్ లో జరుతున్నాయి. ఈ రెండిటీలో ‘విదాముయార్చి’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. మాగిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా…
తమిళ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది. Also Read…
కోలీవుడ్ స్టార్ హీరోస్ అజిత్, సూర్య సినిమాల విషయంలో ఫ్యాన్స్ కన్ఫ్యుజన్, టెన్షన్‌తో బుర్రలు పాడు చేసుకుంటున్నారు. తల అప్ కమింగ్ మూవీ విదాముయర్చి వివాదంలో చిక్కుకోవడమే హర్డ్ కోర్ ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న విదాముయర్చి 1997లో వచ్చిన హాలీవుడ్ బ్రేక్ డౌన్‌కు రీమేక్ అని రెండిటిని పోలుస్తూ సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ గా మారాయి ఇది కాస్త హాలీవుడ్ నిర్మాణ సంస్థ చెంతకు చేరింది. విదాముయర్చి టీజర్‌లో…
సంక్రాంతి సినిమాల సందడి టాలీవుడ్ లో ఇప్పటినుండే మొదలైంది. ఇప్పటికే ఫెస్టివల్ కు రిలీజ్ అయ్యే సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసారు మేకర్స్. ముందుగా రామ్ చరణ్ గేమ్ చెంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. బాలయ్య డాకు మహారాజ్ జనవరి 12న, వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న రిలీజ్ కానుంది. సినిమాల రిలీజ్ డేట్స్ లెక్క తేలడంతో థియేటర్స్ కేటాయింపు పై ఫోకస్ చేయబోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అగ్రిమెంట్స్ కుడా స్టార్ట్ చేసారు. Also…
మైత్రీ మూవీస్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళుతోంది. అటు స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలను పంపిణీ చేస్తూ దూసుకెళుతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. అందులో భాగంగా తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ తో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ (GBA) అనే సినిమాను చేస్తోంది. మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ సినిమా అందించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన అజిత్…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో యమా బిజీగా వున్నరు. ప్రతుతం ‘విదాముయార్చి’ సినిమాలో మగిళ్ తిరుమనేని దర్శకత్వంలో నటిస్తున్నాడుఅజిత్. దింతో పాటుగా‘ గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో చిత్రంలో కూడా పాల్గొంటున్నాడు అజిత్. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రానున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్…
కన్నడ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. రిలీజ్ అయిన మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకువెళ్లింది. ఇక KGF -2 భారీ అంచనాల మధ్య విడుదలై వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల సరసన చేరింది ఈ చిత్రం. ఈ రెండు సినిమాలతో అటు నటుడు యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగింది. Also Read : Mahesh Babu: రీరిలీజ్ లో…
తమిళ సూపర్ స్టార్ అజిత్ 1993 లో తొలిసారి ప్రేమ పుస్తకం సినిమాకు హీరోగా తన కెరీర్ ప్రారంభించి నేడు తమిళ స్టార్ హీరోగా ఎదిగిన హీరో అజిత్ కుమార్. తమిళనాడులో అజిత్ సినిమా రిలీజ్ అంటే పండగ అనే చెప్పాలి. వివాదాలు, సినిమా ఫంక్షన్స్ కు, అవార్డు ఫంక్షన్స్ కు అజిత్ ఎప్పుడు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా అజిత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేటికి 32 సంవత్సరాలు అవుతున్నసందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.…
యాక్షన్ కింగ్ అర్జున్… దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఈయన మెప్పించారు. మరోసారి తనదైన శైలిలో మరో విభిన్నమైన పాత్రతో ‘విడాముయర్చి’లో ఆకట్టుకోబోతున్నారాయన. అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ‘విడాముయర్చి’ నుంచి యాక్షన్…
స్టార్ హీరోలకు మైల్ స్టోన్ మూవీస్ చాల ప్రత్యేకం. అవి హిట్ కొట్టడం ఇంకా స్పెషల్. కేవలం అతి కొద్దీ మంది హీరోలకు మాత్రమే ల్యాండ్ మార్క్ మూవీస్ సూపర్ హిట్ సాధించాయి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ల్యాండ్ మార్క్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఇక మరొక స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర…