Home
Ajithkumar
Ajithkumar News
-
Ajith Kumar : ‘విడాముయార్చి’ అడ్వాన్స్ బుకింగ్స్ అవుట్ స్టాండింగ్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ ఓ రకమైన జాతరను తలిపిస్తుంది. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ… -
Regina Cassandra: ఫేమ్ కోసం బాలీవుడ్‌కి సౌత్ యాక్టర్స్ కావాలి : రెజీనా కస్సాండ్రా
తెలుగు ప్రేక్షకులకు రెజీనా కస్సాండ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయల్సిన పనిలేదు. వెండితెరపై తనదైన అందచందాలతో యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది.2005లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 40కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిసింది. దాదాపు పెద్ద పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కానీ ఎందుకో రెజీనా స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. తెలుగులో అయితే ఈ అమ్మడుకి మొత్తనికే ఆఫర్‌లు తగ్గిపొయ్యాయి. కానీ… -
Kollywood : అజిత్ దెబ్బకు షేకవుతున్న కోలీవుడ్ స్టార్ హీరోలు
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు మూడు పిట్టలు బిషాణా సర్దుకోవాల్సిన సిచ్యుయేషన్ కోలీవుడ్‌లో. ఒక్క సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్.. కొన్ని సినిమాల భవిష్యత్తును తారుమారు చేసింది. సంక్రాంతి బరిలో దిగాల్సిన అజిత్ ‘విదాముయార్చి’ మూవీ కాపీరైట్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. ప్రాబ్లమ్ సాల్వ్ కావడంతో ట్రైలర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 6న వస్తున్నట్లు ప్రకటించారు. మజిజ్ తిరుమనేని దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పోస్ట్… -
Ajith Kumar : సంక్రాంతికి వాయిదా పడిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు తమిళ నాట భారి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా రరిలీజ్ అవుతుంది అంటే చాలు థియేటర్స్ వద్ద హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ 2024 మొత్తం షూటింగ్స్ తోనే గడిపేశాడు అజిత్. ప్రస్తుతం విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేస్తున్నాడు అజిత్. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు మొదట ప్రకటించిన మేకర్స్, ఊహించని పరిణామాలతో పొంగల్ రిలీజ్ వాయిదా పడింది. … -
Vidaamuyarchi : అజిత్ ‘విదాముయార్చి’ తెలుగు టైటిల్ ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ చెప్పక్కరర్లేదు. అయితే 2024 లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు అజిత్. . విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టులలో నటిస్తున్న అజిత్ ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఉన్నట్టుండి అనివార్య కారణాల వలన ఈ సినిమా పొంగల్ రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. విదాముయర్చి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కు… -
Vidaamuyarchi : విదాముయర్చి ట్రైలర్ తో రిలీజ్ డేట్ కూడా..?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్‌ను పలకరించి ఏడాది దాటిపోయింది. 2024 మొత్తం షూటింగ్స్ తోనే గడిపేశాడు. విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఉన్నట్టుండి అనివార్య కారణాల వలన ఈ సినిమా పొంగల్ రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. విదాముయర్చి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడడంతో రిలీజ్ కు బ్రేక్ పడింది.… -
Hero Ajith : రేసింగ్ లో దుమ్ములేపిన అజిత్.. దేశ వ్యాప్తంగా ప్రశంసల వెల్లువ
Hero Ajith : కోలీవుడ్ స్టార్ హీరో తళా అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతడి కార్ రేస్ సాహసాల గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. దుబాయ్ ఈవెంట్ లో ఆయన గెలవడానికి చాలా కష్టపడ్డాడు. -
Ajith Kumar : అప్పటి వరకు సినిమాల్లో నటించను
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రజెంట్ ఆయన ‘విదా ముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. దీంతో పాటుగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.… -
Official : అజిత్ కుమార్ ‘విదాముయార్చి’ రిలీజ్ వాయిదా
తమిళ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది. Also Read… -
Ajith Kumar : విడాముయర్చి ‘సవదీక’ లిరికల్ సాంగ్ రిలీజ్
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ఈ సినిమా వచ్చే 2025 సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన విడాముయర్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ అంచనాలను నెక్ట్స్ లవెల్‌కు తీసుకెళుతూ…
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
-
Iran: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడంటే..!
-
Varanasi : విశాఖ.. గెట్ రెడీ.. బాబు దిగుతున్నాడు!
-
Women’s T20 World Cup: ‘జట్టులోకి ఆమె రావడంతో బలం పెరిగింది.. టీ20 ప్రపంచకప్ భారత్‌దే’
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!