AjithKumar: కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో తలా అజిత్, ఆయన భార్య షాలిని టాప్ 10 లో ఉంటారు. అజిత్ ను ప్రేమించి పెళ్లాడింది షాలిని. వీరి ప్రేమకథ కూడా ఒక సినిమాకు తక్కువేం కాదు. అజిత్, షాలిని ప్రధాన పాత్రల్లో 1999లో అమర్కలమ్ అనే సినిమా చేస్తున్న సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ‘వాలిమై’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత అజిత్ థియేటర్లలోకి తిరిగి వచ్చినందుకు అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, అజిత్ తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా “A