తెలుగులో మెగా vs నందమూరి ఫ్యాన్ వార్స్, మహేశ్ బాబు vs అల్లు అర్జున్ ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో అంతకు మించి అనేలా తమిళ సూపర్ స్టార్ అజిత్, విజయ్ ల ఫ్యాన్ వార్స్ ఉంటాయి. మా హీరో గోప్ప్ అంటే కాదు మా హీరోనే గొప్ప అనుకునే దగ్గర నుంచి ఫ్యామిలీలని లాగుతూ తిట్టుకునే వరకూ, అవకాశం ఉంటే కొట్టుకునే వరకూ ఈ ఫ్యాన్ వార్
తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ అవనున్న ఈ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. హెచ్. వినోద్ ‘తునివు’ని బాడ్ మాన్స్ గేమ్ గా రూపొందించాను అంటూ సినిమాపై అంచనాలు పెంచాడు. ఈ అంచనాలు మరింత పెంచుతూ మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రాన్ ‘గ్యాంగ్ స�
టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి మెగా నందమూరి హీరోల మధ్య వార్ జరుగుతుంటే, కోలీవుడ్ లో అజిత్ విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. విజయ్ నటిస్తున్న ‘వారిసు’, అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాలు పొంగల్ కి ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. మాములుగానే అజిత్ ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి మధ్య పచ్చ గడ్డి వే�