కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలిసిందే. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన లోకేష్.. మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో మెప్పించాడు. అయితే ఇటీవల వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో అతడి మార్క్ మిస్ అయింది. కమర్షియల్ పరంగా హిట్ అయినప్పటికీ.. లోకేష్ వీకెస్ట్ వర్క్ సినిమా ఇదే అని క్రిటిక్స్ పెదవి విరిచేశారు. ఆయన అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు లోకేష్ నెక్స్ట్ సినిమా ఏంటనేది…
Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 33 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఎమోషనల్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇందులో తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అజిత్. నేను సినిమాల్లోకి వచ్చి 33 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నా వెన్నంటే ఉన్న అభిమానులకు స్పెషల్ థాంక్స్.…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అందం అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్నేహ. ‘తొలి వలపు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు లోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగు, తమిళ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందరి హీరోయిన్స్‌లా కాకుండా.. పద్దతిగా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను మెప్పించింది స్నేహా. Also Read : Genelia : పెళ్లి పుకార్లపై స్పందించిన హీరోయిన్.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్…
Shalini Ajith Warning to Ajith Fans: ఫేక్ ట్విట్టర్ ఖాతా తెరిచి వేలాది మంది అభిమానులను మోసం చేసిన మిస్టరీ వ్యక్తి గురించి నటుడు అజిత్ భార్య షాలిని ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. రజనీకాంత్ సహా పలువురు ప్రముఖ నటులతో తమిళ సినిమాలో బాలతారగా నటించి ఫేమస్ అయిన షాలిని తరువాత కాలంలో హీరోయిన్ అయింది. షాలిని తమిళ సినిమాల్లోనే కాకుండా అనేక మలయాళ చిత్రాలలో, తెలుగు మరియు కన్నడ దక్షిణ భారత…
స్టార్ హీరోల సినిమాల నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని రోజులైనా అప్డేట్ రాకపోతే ఆ హీరో అభిమానులు కోపంతో ఊగిపోతారు. అందుకే ఏ ప్రొడక్షన్ కంపెనీ అయినా స్టార్ హీరోతో సినిమా చేసే సమయంలో అప్డేట్స్ టైం టు టైం రిలీజ్ చేస్తూ ఉండాలి లేదంటే అభిమానుల నుంచి తిట్లు తప్పవు. ఈ విషయంలో ‘UV క్రియేషన్స్’కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రభాస్ తో బ్యాక్ టు బ్యాక్…