ఆదిసాయికుమార్ నటించిన తాజా చిత్రం 'సి.ఎస్.ఐ. సనాతన్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. శుక్రవారం జనం ముందుకొస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లో జరిగింది.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9:45 కి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించి