జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రుద్రంగి’. ఈ సినిమాను అజయ్ సామ్రాట్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమా లో మమత మోహన్ దాస్, విమల రామన్ మరియు గానవి లక్ష్మణ్ నటించారు.ఈనెల 7 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అజయ్ సామ్రాట్ మీడియాతో సినిమా గురించి మాట్లాడుతూ నా చిన్న తనం లో విన్న కథలు అలాగే నేను చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి…