Ajay Karthurvar’s Ajay Gadu streaming on ZEE5 as Sankranti Special: ఇప్పటికే పలు చిత్రాలను ఆడియెన్స్‌కు అందించిన జీ 5 ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ మూవీగా ‘అజయ్‌గాడు’ సినిమాను అందిస్తోంది. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో అజయ్ కర్తుర్వర్ నిర్మించారు. అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై చందన కొప్పిశెట్టి సంయుక్తంగా నిర్మించారు. అజయ్ కర్తుర్వర్ ప్రధాన పాత్రలో నటించిన ‘అజయ్‌గాడు’ సినిమాలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ భానుశ్రీ, రోడీస్ విన్నర్ శ్వేత మెహతా…