బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ముంబైలో రూ.60 కోట్ల విలువైన ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ కొత్త బిల్డింగ్ ముంబైలోని జుహులో, అజయ్ నివసిస్తున్న ఇంటికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం ‘శివశక్తి’ అనే ఇంట్లో అజయ్ తో పాటు భార్య కాజోల్, పిల్లలు న్యాసా, యుగ్ ఉంటారు. 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా అజయ్, కాజోల్ లకు బాగా నచ్చిందట. వీరిద్దరూ ఇల్లు కొనడం కోసం ఒక సంవత్సరం పాటు…