ఒక భాషలో హిట్ అయిన ఒక సినిమాని ఇతర భాషల్లో రీమేకులు చేయడం మాములే. అయితే కొన్ని సినిమాలని మాత్రం రీమేక్ చేయకుండా అలానే వదిలేయాలి లేదా డబ్ చేసి అయిన రిలీజ్ చేయాలి. పొరపాటున రీమేక్ చేస్తే, ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు అనే విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక రీమేక్ చేయకూడని సినిమానే ‘అఖండ’. నటసిం