చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉండడం సహజమే.. అది ఆరోగ్యకరమైన పోటీనే కానీ హాని చేసేది కాదు. అయితే ఇది కాకుండా మరికొన్ని విభేదాలు స్టార్ హీరోల మధ్య ఉన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి విభేదాలు ఉన్న హీరోలు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్, స్టార్ హీరోయిన్ కాజోల్ భర్త, హీరో అజయ్ దేవగన్. వీరిద్దరి మధ్
అభిమానం ఉండాలే కానీ, ఎవరినైనా ఎప్పుడైనా ఇట్టే అభినందించవచ్చు. అక్షయ్ కుమార్ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడంటూ అజయ్ దేవగన్ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా అభినందించారు. అక్షయ్ కుమార్ 30 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నందుకు, ఇంకెన్నో ఏళ్ళు ఉండాలనీ కోరుకుంటూ అజయ్ అభినందన సాగింది. ఇంతకూ ఈ రోజున అక్షయ్ ని అజయ్ ఎందు�
ఒక ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలకు తగినట్టు భాషలు అభివృద్ధి చెందాయి. అలా మన దేశంలో దాదాపు ఇరవై వేల భాషలు ఉన్నాయి. ఐతే కొన్నిటికి మాత్రమే భారత రాజ్యాంగం అధికార భాష హోదా కల్పించింది. కనుక, ఒక భాష మరొక భాషపై ఆధిపత్యం చలాయించే అవకాశం లేదు. దేశం పట్ల మన ప్రేమను ప్రతి భాష పట్ల కూడా చూపించాలి. మన దేశంలో ప్రాం�
ప్రస్తుతం బాలీవుడ్ లో పాన్ మసాలా యాడ్ పెద్ద చిచ్చే పెట్టింది. హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారని అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అభిమానుల ఆగ్రహానికి ఒక మెట్టు దిగిన అక్షయ్ వారికి సారీ చెప్పి, ఇకపై అలాంటి యాడ్స్ లో నటించనని మాట ఇచ్చాడు. ఇక తాజాగా ఈ వివాదంపై మరో బాలీవ�
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే టాలీవుడ్ లో కీలక పాత్రలు పోషిస్తూ ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో అజయ్ కనిపించి మెప్పించాడు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం రన్ వే 34. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీ�
అజయ్ దేవగన్ను బాలీవుడ్లో చాలా మంది అజయ్ ఓ గన్ అంటూ ఉంటారు. యాక్షన్ హీరోగా జనాన్ని అలరించిన అజయ్ దేవగన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన అభినయంతోనూ ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటునిగా నిలచి జనం మదిని గెలిచారు. ఓ నాటి అందాలతార కాజల్ పతిదేవునిగానూ అజయ్ దేవగన్ బాలీవుడ్లో పాపులర్. అయి�
ఎక్కడికి వెళ్లినా “ఆర్ఆర్ఆర్” గురించే చర్చ జరుగుతోంది. మ్యాగ్నమ్ ఓపస్ మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని వసూళ్లను కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్లను చూపించిన తీరుకు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్�
RRR అద్భుతమైన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఎపిక్ మూవీ అంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి రూపొందించిన విధానం అందరికీ బాగా నచ్చింది. వారి మధ్య స్నేహం, ఘర్షణ, మళ్ళీ కలవడం వంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆర్ఆర్�
RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్