RRR అద్భుతమైన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఎపిక్ మూవీ అంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి రూపొందించిన విధానం అందరికీ బాగా నచ్చింది. వారి మధ్య స్నేహం, ఘర్షణ, మళ్ళీ కలవడం వంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆర్ఆర్�
RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జక్కన్న చేసిన మ్యాజిక్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ దుమ్ము దులిపే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తోంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో రాజమౌళి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేశారు. ‘బాహుబలి’తో
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా RRR మేనియా కొనసాగుతోంది. దర్శక దిగ్గజం ట్యాలెంటెడ్ కు భారతీయ సినీ పరిశ్రమ మొత్తం సలాము చేస్తోంది. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ప్లాప్ లేని మన జక్కన్న ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుల జాబితాలో ముందు వరుసలో చేరిపోయారు. RRR మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడమే �
Director Shankar మరో దిగ్గజ దర్శకుడు రాజమౌళిపై సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. RRR మార్చ్ 25 నుంచి థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సినిమాల హాళ
జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్ర�
టాలీవుడ్ ఇప్పుడు రెండ్ బిగ్ మూవీస్ ను వెండి తెరపై చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తోంది. ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మార్చ్ 11న విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కూడా మాములుగా లేదు. రాజమౌళి మాగ�
“ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల సమయానికే ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. పలు వాయిదాల అనంతరం సినిమాను ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో సమస్య మేకర్స్‌ని కలవరపెడుతోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌లను పరీక్షా సీజన్‌లుగా పరిగణిస్తారు. అందువల్ల �
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గంగూభాయి కతియావాడి’ ఈ నెల 25న పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ సైతం కీలక పాత్ర పోషించాడు. ఇక వీరిద్దరూ తొలిసారి తెలుగులో నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ‘గంగూభాయి’ విడుదలైన సరిగ్గా నెల రోజులకు, అంటే మా�
సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్ లో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అజిత్ “విశ్వాసం” రీమేక్ కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మనీష్ షా ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాడు. అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’ రీమేక్ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు