Aishwarya Rai : నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'పొన్నియిన్ సెల్వన్-2' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సందర్భంగా ఐశ్వర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఐశ్వర్య హెయిర్‌స్టైల్‌పై ట్రోల్ చేస్తున్నారు.
Aishwarya Rai Daughter : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనుమరాలు, ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ ల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో గెలిచారు. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై యూట్యూబ్ లో వచ్చిన తప్పుడు ప్రచారంపై కోర్టు సీరియస్ అయింది.
Aaradhya Bachchan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చర్య తీసుకోవాలని కోర్టును కోరారు.
Aishwarya Rai: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో గోప్యత లేకుండా పోయింది. స్టార్ల వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి సినిమాల వరకు అన్ని సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతున్నాయి. ఇక స్టార్లు.. బయట ఒక్కటిగా కనిపించడం ఆలస్యం..
Aishwarya Rai : ఇండియాలో నేడు నంబర్ వన్ కుబేరుడు అనిపించుకుంటున్న ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ తన పేరిట ముంబైలోని బాంద్రాలో ఆరంభించిన కల్చరల్ సెంటర్ కు పలువురు తారలు దిగివచ్చారు.
బ్యూటీ అనే పదానికి సినోనిమ్ గా ఉండే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కి ఒక ల్యాండ్ కి సంబంధించిన టాక్స్ విషయంలో లీగల్ నోటిసులు అందాయి. నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకా ఆదివాడి గ్రామంలో ఐశ్వర్యరాయ్ ఒక హెక్టారు భూమి కొనుగోలు చేసింది. ఈ భూమిపై 21,960 టాక్స్ చెల్లించాల్సి ఉంది. నాసిక్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి పదేప�
Aishwarya: కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. తన తొలి చిత్రం కాక్కాముట్టైత్రంలో ఇద్దరు పిల్లలకు నటించి ప్రశంసలు అందుకుంది.
‘ఐశ్వర్య రాయ్ ఓ అందాల అయస్కాంతం’ అనీ కితాబు నిచ్చిన వారెందరో ఉన్నారు. ఈ నాటికీ ఐశ్వర్య అందం కనువిందు చేస్తూనే ఉంది. విశ్వసుందరి కాలేకపోయింది ఐశ్యర్యారాయ్, ప్రపంచసుందరిగానే ఆమె అందంతో బంధాలు వేసింది. విశ్వసుందరిగా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ అందం జనాన్ని ఆకర్షించింది. మో�