Mega158: చిరంజీవికి జోడీగా ఐశ్వర్య రాయ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మాస్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ సంక్రాంతికి (జనవరి 12, 2026) ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్, దీని తర్వాత తన 158 వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి తో చిరు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో చిరుకి జోడిగా చాలా మంది హీరోయిన్ ల పేర్లు వినపడగా.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి పేరు వినపడుతుంది..
Also Read : Sreeleela :24 ఏళ్ల వయసులోనే గొప్ప నిర్ణయం తీసుకున్న శ్రీ లీల..
Also Read
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
అవును ఈ మూవీలో చిరంజీవికి జంటగా ఐశ్వర్య రాయ్ రాబోతున్నట్లు వినిపిస్తున్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా కేవలం క్యాస్టింగ్ పరంగానే కాకుండా టెక్నికల్ గానూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారని టాక్. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ చేయనున్నట్లు సమాచారం. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక రస్టిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా బాబీ ఈ కథను సిద్ధం చేశారట. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ చిరును ఒక వైల్డ్ లుక్‌లో చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభమై, మార్చి 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉందట.
తాజావార్తలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?