Home
Aishwarya Rai
Aishwarya Rai News
-
Ponniyin Selvan: పొంగే నది లిరికల్ సాంగ్.. అదరగొట్టిన ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ పాటలంటే.. ఏదో విన్నామా, పక్కన పెట్టేశామా? అన్నట్టు ఉండవు. అవి ఓ ప్రత్యేకమైన అనుభూతిని.. -
Shah Rukh Khan : ఇరవై ఏళ్ళ షారుఖ్ ఖాన్ ‘దేవ్ దాస్’
‘కథలు కరువైనప్పుడు పాత కథలనే ఆశ్రయించు’ అని పెద్దలు చెప్పారు. అదే తీరున సినీజనం కొత్తసీసాలో పాత సారాలాగా, పాత కథలకే కొత్త నగిషీలు చెక్కి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అలా పలుమార్లు రీమేక్ కు గురైన కథ ఏదయినా ఉందంటే, మన దేశంలో ‘దేవదాసు’ కథ అనే చెప్పాలి. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ 1901లో రాసిన ‘దేవదాసు’ నవల 1917 జూన్ 30న ప్రచురితమయింది. ఆ కథ ఆధారంగా 1928లో… -
Ponniyan Selvan: పగతో రగులుతున్న ఐశ్వర్యరాయ్.. ఎవరిపైనంటే..?
అందమైన ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం.. పళువూరు రాజ్యానికి రాణి.. అయినా ఆమె ముఖంలో సంతోషం లేదు.. ఎవరిపైనో పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లు కసిగా చూస్తోంది. -
SSMB29: మహేశ్ బాబు సరసన ఐశ్వర్యరాయ్..?
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో భారీతనం ఎంతుంటుందో అందరికీ తెలుసు. నటీనటులు సైతం ప్రముఖులే ఉంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా ఆయన హేమాహేమీల్ని రంగంలోకి దింపుతాడు. అలాంటప్పుడు హీరోయిన్ విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాలా? ఫలానా పాత్రకు సరిగ్గా సూటవుతుందా? లేదా? అని ఒకటికి పదిసార్లు లెక్కలేసుకొని.. స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపుతాడు. ఒకవేళ నిడివి చిన్నదైనా సరే, స్టార్లనే తీసుకుంటాడు. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా విషయంలోనూ ఆ స్ట్రాటజీలనే జక్కన్న అనుసరిస్తున్నాడని… -
Rajinikanth : రజనీకాంత్ కథతో సినిమా..!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథతో సినిమా రాబోతోందా అంటే.. ఖచ్చితంగా ఔననే అంటున్నాయి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు. అయితే రజనీ కథతో అంటే.. బయోపిక్ అనుకుంటే పొరపాటే.. తలైవా అప్ కమింగ్ ఫిల్మ్ కోసం.. స్వయంగా తనే కథను అందిస్తున్నారట రజనీ. అలాగే ఆ సినిమాలో దాదాపు పుష్కర కాలం తర్వాత.. ఐశ్వర్య రాయ్‌తో జోడి కట్టబోతున్నారట.. ఇంతకీ ఏంటా సినిమా..! గత కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్… -
Thalaivar169: పన్నెండేళ్ల తరువాత ఐష్ తో రజినీ రొమాన్స్..?
సూపర్ స్టార్ రజినీకాంత్ కు గత కొన్నేళ్లుగా విజయం అందనంత దూరంలో ఉంది.. హిట్ దర్శకులను నమ్ముకున్నా కూడా రజినీని మాత్రం ఆ ప్లాప్ ల నుంచు గట్టెక్కించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన ‘పెద్దన్న’ సినిమా బాక్సఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెల్సిందే. ఇక ప్రస్తుతం రజినీ ఫ్యాన్స్ అందరూ తలైవర్ 169 మీదనే ఆశలు పెట్టుకున్నారు. ‘బీస్ట్’ సినిమాతో పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం..… -
అందానికి అందం… ఐశ్వర్య!
‘అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా…’ అని శ్రీదేవిని చూసి అన్నారు కానీ, నిజానికి ఆ పదాలు ఐశ్వర్యారాయ్ కి భలేగా సరితూగుతాయి – ఇదీ అప్పట్లో ఎంతోమంది రసపిపాసుల మాట! విశ్వసుందరి కాలేకపోయింది, ప్రపంచసుందరిగానే ఐశ్వర్యారాయ్ అందం బంధాలు వేసింది. విశ్వసుందరిగా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ అందం జనాన్ని ఆకర్షించింది. మోడల్ గా ఉన్న సమయంలోనే ఐశ్వర్య అందాన్ని చూసి, ‘దివి నుండి దిగివచ్చిన తారక…’ అనుకున్నారు జనం. వెండితెరపై… -
ఐశ్వర్యారాయ్ “పొన్నియన్ సెల్వన్” లుక్ లీక్
అందాల తార ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం “పొన్నియన్ సెల్వన్” చిత్రంలో నటిస్తోంది. మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఐశ్వర్య, మణిరత్నం కాకలిసి మంచి హిట్‌లు అందించారు. “పొన్నియన్ సెల్వన్”తో చాలాకాలం తరువాత సౌత్ స్క్రీన్స్ పై మెరవడానికి సిద్ధమవుతోంది ఐష్. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో సినిమాపై ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో సినిమా సెట్స్ నుంచి ఐశ్వర్య లుక్ బయటకు వచ్చింది. ఈ పిక్ లో ఐశ్వర్య ఎరుపు రంగు… -
ఇంటిని అమ్మేసిన స్టార్ హీరో…!?
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ఇంటిని విక్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ బచ్చన్ ముంబైలో తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. బి టౌన్ వార్తల ప్రకారం అభిషేక్ బచ్చన్ తన పాత అపార్ట్‌మెంట్‌లలో ఒకదాన్ని రూ .45.75 కోట్లకు విక్రయించారు. నిజానికి అభిషేక్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించలేదు. నటుడు తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ముంబైలోని బచ్చన్ కుటుంబానికి చెందిన… -
జయ, ఐష్ తనకు అర్థం కాని భాషలో మాట్లాడుకుంటారంటోన్న అభిషేక్!
అత్తాకోడలు అంటే ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు! ఇలా తయారైంది బయట వ్యవహారం! కానీ, చాలా ఇళ్లలో అత్తా, కోడలు హ్యాపీగా ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల మంచి ఫ్రెండ్స్ లా కూడా ఉంటారు. అటువంటి సాస్, బహు జోడీనే జయా బచ్చన్, ఐశ్వర్య బచ్చన్!కొన్నాళ్ల క్రితం మీడియాలో జయా, ఐష్ మధ్య గొడవలంటూ అదే పనిగా వార్తలొచ్చాయి. కానీ, అవన్నీ అబద్ధాలని తేలిపోయేలా ఇప్పటికీ ఒకే ఇంట్లో సంతోషంగా కలసి ఉంటున్నారు అత్తా, కోడలు ఇద్దరూ! అంతే…
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!