రీఛార్జ్ ధరలు మొబైల్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. అధిక ధరలతో సతమతమైపోతున్నారు. రీఛార్జ్ చేసుకోకపోతే సేవలను పొందలేని పరిస్థితి. ఈ క్రమంలో యూజర్లకు ఊరట కలిగేలా ఎయిర్ టెల్ తీపి కబురును అందించింది. ఇటీవల వాయిస్, ఎస్ఎంఎస్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించింది. బెనిఫిట్స్ ను మార్చకుండా ధరలను తగ్గిస్తూ కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇప్పటికే కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. ఎయిర్…
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం మరో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో సెంకడరీ సిమ్‌గా ఎయిర్‌టెల్‌ను వాడుతూ.. ఆ సిమ్‌ను యాక్టివ్‌గా మాత్రమే ఉంచుతుంటారు. దాని నుంచి డాటాను గానీ, కాల్స్‌గానీ తక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోసం ఎయిర్‌టెల్ స్మార్ట్ ప్లాన్ పేరుతో రూ.99కే ఓ రీఛార్జ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే.. తక్కువ రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారు కూడా ఈ రీఛార్జ్‌ని వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ ప్లాన్ రీఛార్జ్‌తో 200…