Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్ రీఛార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం మరో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో సెంకడరీ సిమ్గా ఎయిర్‌టెల్‌ను వాడుతూ.. ఆ సిమ్‌ను యాక్టివ్‌గా మాత్రమే ఉంచుతుంటారు. దాని నుంచి డాటాను గానీ, కాల్స్గానీ తక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోసం ఎయిర్టెల్ స్మార్ట్ ప్లాన్ పేరుతో రూ.99కే ఓ రీఛార్జ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అయితే.. తక్కువ రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారు కూడా ఈ రీఛార్జ్‌ని వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ ప్లాన్ రీఛార్జ్‌తో 200 ఎంబీ డాటాతో పాటు, 99 రూపాయల టాక్‌టైం వస్తుంది. అలాగే లోకల్ కాల్సకు సెకన్‌కు 1పైసా చొప్పున వర్తిస్తుంది. అలాగే ఒక ఎస్ఎంఎస్కు ఒక్క రూపాయి, ఎస్టీడీ ఎస్ఎంఎస్లకు రూ.1.5 పైసా చొప్పున్న వర్తి్స్తుంది. అయితే.. గత నవంబర్ నెలలో రూ.79 ఉన్న ఈ ప్లాన్‌ను రూ.99కి మార్చినట్లు ఎయిర్టెల్ తెలిపింది.
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!