Airtel Recharge Plans: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్
- వాయిస్, ఎస్ఎంఎస్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్
- ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీఛార్జ్ ధరలు మొబైల్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. అధిక ధరలతో సతమతమైపోతున్నారు. రీఛార్జ్ చేసుకోకపోతే సేవలను పొందలేని పరిస్థితి. ఈ క్రమంలో యూజర్లకు ఊరట కలిగేలా ఎయిర్ టెల్ తీపి కబురును అందించింది. ఇటీవల వాయిస్, ఎస్ఎంఎస్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించింది. బెనిఫిట్స్ ను మార్చకుండా ధరలను తగ్గిస్తూ కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇప్పటికే కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు.
ఎయిర్ టెల్ కాల్స్, ఎస్ఎంఎస్ ల కోసం తీసుకొచ్చిన ప్లాన్లలో రూ. 499 ఒకటి. తాజాగా ఈ ప్లాన్ ను రూ. 30 తగ్గిస్తూ రూ. 469గా మార్చింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ అండ్ రోమింగ్స్ కాల్స్ పొందొచ్చు. 900 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ తో 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్ సహా హలో ట్యూన్స్ బెనిఫిట్స్ ను కూడా పొందొచ్చు.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఎయిర్ టెల్ తీసుకొచ్చిన మరో ప్లాన్ రూ. 1959. తాజాగా ఈ ప్లాన్ పై రూ. 110 తగ్గించి రూ. 1849తో కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్‌లు లబిస్తాయి. ఈ ప్లాన్ తో అపోలో సర్కిల్, హలో ట్యూన్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇటీవల వాయిస్, ఎస్ఎంఎస్ ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లను తీసుకురావాలని.. టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో.. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా డేటా లేకుండా కొత్త ప్లాన్స్ ను ప్రకటిస్తున్నాయి.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!