Airtel: దేశంలోని 2000 నగరాల్లో భారతీ ఎయిర్‌టెల్ తమ IPTV (Internet Protocol Television) సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఎయిర్‌టెల్ తన IPTV సేవను కొత్త, ప్రస్తుత వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచింది. ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద స్క్రీన్ పై మంచి క్వాలిటీ అనుభూతిని అందించేందుకు ఈ సేవలను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపింది. అతి త్వరలో ఢిల్లీ, రాజస్థాన్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. Read Also:…