యునైటెడ్ కింగ్‌డమ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సాంకేతిక సమస్యతో పోరాడుతోంది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తృటిలో పెనుప్రమాదం తప్పింది. రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. చివరి క్షణాలను టేకాఫ్‌ను రద్దు చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఇచ్చిన ఆదేశాలతో టేకాఫ్‌ను నిలిపివేశారు.
Power outage at Airport: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని నినోయ్ అక్వినో ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌పై తీవ్ర ప్రభావం పడింది.